Tuesday, August 31, 2010

నా పేరు శ్రీలాస్య

నా పేరు శ్రీలాస్య. కొత్తగా బ్లొగులోకి వస్తున్నాను. ఏదో రాయాలని ఉంది కానీ ఇంకా ఎమి రాయాలొ తెలియదు. ఏదో ఒకటి రాయచ్చులే అని ధైర్యం చేసి మొదలు పెడుతున్నాను.